కాళ్ళ పగుళ్ళు tháng 6 19, 2014 - పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. - మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది. - మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది. - త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు. Chia sẻ Nhận đường liên kết Facebook X Pinterest Email Ứng dụng khác Chia sẻ Nhận đường liên kết Facebook X Pinterest Email Ứng dụng khác Nhận xét
Nhận xét
Đăng nhận xét